Location via proxy:   [ UP ]  
[Report a bug]   [Manage cookies]                
Jump to content

గ్రేజియా డెలెడా

వికీపీడియా నుండి
గ్రేజియా డెలెడా
పుట్టిన తేదీ, స్థలం(1871-09-27)1871 సెప్టెంబరు 27
నువోరీ, ఇటలీ
మరణం1936 ఆగస్టు 15(1936-08-15) (వయసు 64)
రోమ్‌, ఇటలీ
వృత్తిరచయిత, నవలా రచయిత
జాతీయతఇటాలియన్
సాహిత్య ఉద్యమంRealism, Decadence
పురస్కారాలునోబెల్ బహుమతి
1926

గ్రేజియా డెలెడా (సెప్టెంబర్ 27 1871ఆగష్టు 15 1936) ఇటలీ రచయిత. ఆమె చేసిన కృషికి 1926 లో నోబెల్ సాహిత్య బహుమతి పొందారు.[1]

జీవిత చరిత్ర

[మార్చు]

ఆమె సార్డీనియా లోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. ఆమె ప్రాథమిక పాఠశాలలో విద్యను పొంది తర్వాత ఒక ప్రైవేటు ఉపాధ్యాయుని ద్వారా విద్యనభ్యసించారు. ఆ తర్వాత ఆమె స్వయంగా సాహిత్యాభిలాష కలిగి సాహిత్యం పై కృషిచేశారు.

ఆమె L'అల్టిమా మోడాఅనే మ్యాగజైన్ లో కొన్ని నవలలు ప్రచురించారు. అవి పద్య, గద్య రూపంలో ప్రస్తుతం కూడా ప్రచురింపబదుతున్నవి. 1890 లో Nell'azzurro అనేది ట్రెవిసాని ద్వారా ప్రచురింపబడింది. ఈ రచన ఆమె మొదటిదిగా గుర్తింపబడింది.

ఇప్పటికీ గద్య భాగం, కవిత్వాలతో 1896 లో "స్పైరాని" ప్రచురించిన, పేసాగ్గి సర్ది, మొదటి రచనల్లో ఒకటిగా ఉన్నాయి. 1899 లో "పాల్మిరో మాడసాని"ను వివాహం చేసుకున్నారు. 1900 లో ఆమె రోమ్‌ నగరానికి పయనమయ్యారు. 1895 లో ప్రచురితమైన "అనిమె ఒనెస్టె" అంరియు 1900 లో ప్రచురితమైన "ఇల్ వెక్కియో డెల్లా మొంటాగ్నా" తర్వాత ఆమె వివిధ మ్యాగజైన్లైన "లా సార్డెగ్నా", "పిక్కోలా రివిస్టా", "నువా అంటోలోగియా" వంటి సహకారంతో తన రచనా కృషిని కొనసాగించారు.

1903 లో ఆమె "ఎలిసా పోర్టోలు"ను ప్రచురించారు. ఇది ఆమె విజయవంతమైన నవలా రచయితగా నిరూపించే రచనగా ఖ్యాతికెక్కింది. ఆతర్వాత ఆమె యితర పనులు "సెనెరె" (1904),L'ఎడెరా (నవల) (1908), సినో ఆల్ కన్‌ఫైన్ (1911), కొలంబి ఎ స్పార్‌వైరి (1912), కాన్నె వాల్ వేంటో (1913)ముఖ్యమైనవి. ఆమె ప్రసిద్ధ పుస్తకాలు ఇటలీలో -- L'ఇంసెన్‌డియో నెల్ల్ ఒలివెట్టో (1918), ఇల్ డియో డీ వెంటీ (1922)లు.

ఆమె రోమ్‌ నగరంలో 64 వ యేట పరమపదించారు.


సేవలు

[మార్చు]
A portrait of Grazia Deledda

Deledda's whole work is based on strong facts of love, pain and death upon which rests the feeling of sin and of an inevitable fatality.

In her works we can recognize the influence of the verism of Giovanni Verga and, sometimes, also that of the decadentism by Gabriele D'Annunzio.

In Deledda's novels there is always a strong connection between places and people, feelings and environment. The environment depicted is mostly that one harsh of native Sardinia, but it is not depicted according to regional veristic schemes neither according to the otherworldly vision by D'Annunzio, but relived through the myth.

ప్రధాన పనులు

[మార్చు]
With her husband and son, Rome circa 1905

యివికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  • Attilio Momigliano, Intorno a Grazia Deledda, in Ultimi studi, Firenze, La Nuova Italia, 1954.
  • Emilio Cecchi, Grazia Deledda, in Prosatori e narratori, in Storia della letteratura italiana, Il Novecento, Milano, Garzanti, 1967.
  • Antonio Piromalli, Grazia Deledda, Firenze, La Nuova Italia, 1968.
  • Natalino Sapegno, Prefazione a Romanzi e novelle, Milano, Mondadori, 1972.
  • Giulio Angioni, Grazia Deledda, l'antropologia positivistica e la diversità della Sardegna, in Grazia Deledda nella cultura contemporanea, Nuoro, 1992, 299–306; Introduzione, Tradizioni popolari di Nuoro, Bibliotheca sarda, Nuoro, Ilisso, 2010.

వాయిస్ రికార్డింగ్

[మార్చు]

1926 లో నోబెల్ బహుమతి ఉత్సవంలో మాట్లాడిన గ్రేజియా డెలెడా యొక్క సంభాషణ రికార్డింగు.

ఇతర లింకులు

[మార్చు]