Location via proxy:   [ UP ]  
[Report a bug]   [Manage cookies]                
Jump to content

gape

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, ఆవలింత.

  • he gave a gape ఆవలింత విడిచినాడు, ఆవలించినాడు.

క్రియ, నామవాచకం, నోరుతెరుచుట, వికారముగా నోరు తెరుచుట.

  • he was gaping at the money ఆ రూకలను నోరు తెరుచుకొనియే కారినట్టు చూస్తూ వుండెను.
  • he was gaping after it దానికి ఆశపడి నోరుతెరుచుకుని వుండినాడు.
  • or to yawn ఆవలించుట.
  • the earth gaped ఆ భూమి విచ్చి గండిపడినది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=gape&oldid=932620" నుండి వెలికితీశారు