worm
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, an insect, a reptile; any thing spiral పురుగు, క్రిమి, కీటకము, ఇర్రి కొమ్మువలె మెలికలుగా వుండేటిది, దీనితో బుడ్డి బిరడా, తుపాకిలో యిరుక్కొన్న కాకితము మొదలైన వాటిని తీస్తారు.
- a weevil నంగనాచి అనే పురుగు.
- worms in the bowels నులి పురుగులు, ఏటిక పాములు.
- a worm that destroys a crop వత్స పరుగు.
- a white malt worm అందు పురుగు.
- a book worm (he who loves his book) బాణము, రామబాణము, పుస్తకాలను కొట్టే పురుగు, పుస్తకాలమీద ప్రాణము విడిచేవాడు.
- a guinea worm that breeds in the flesh నారి పురుగు.
- the worm of a screw మలుచుట్టు యొక్క మెలికలు.
- a spiral metlic pipe placed in a tub of water ఇర్రికొమ్మువలె మెలికలుగా వుండే లోహపు గొట్టము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).